కలం పేరు : జ్వలిత

పేరు: విజయకుమారి దెంచనాల

పుట్టిన తేది: 11-03-1959

వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయిని ఎన్.ఎస్.సి.కాలని, ఖమ్మం

విద్యార్హతలు: M.A(Tel), M.sc(Psychology) M.Ed, L.L.B

భర్త: తుంగతుర్తి జనార్దనరావ్

తల్లిదండ్రులు: దెంచనాల బ్రమ్మయ్య, దెంచనాల ఈశ్వరమ్మ

అత్తమామలు: తుంగతుర్తి మాణిక్యమ్మ, తుంగతుర్తి రాఘవయ్య

కొడుకు కోడలు: నరేష్ ఛైతన్య, లావణ్య

కూతురు-అల్లుడు: నిరుపమ కరుణశ్రీ, చందన్

మనుమడు- మనువరాళ్ళు: సంజన, శ్రేస్ట, శాన్వి, శ్లోక్, అమృత

సోదరీ సోదరులు: దెంచనాల సరళ కుమారి, దెంచనాల శ్రీనివాస్

చిరునామా: అక్షరవనం, ప్లాట్ నం.202, శేషసాయి పారడైజ్, విజయనగర్ కాలనీ -2,

ఖమ్మం-507002, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.

1) కాలాన్ని జయిస్తూ నేను, కవిత – 2007

2) మర్డర్ ప్రొలాంగేర్ ఆంగ్ల అనువాదం – 2008

3) సుదీర్ఘ హత్య ఖవిత – 2009

4) ఆత్మాన్వేషణ – కథలు – 2011

5) అగ్నిలిపి – తెలంగాణ కవిత్వం – 2012

6) జ్వలితావర్ణాలు – వ్యాసాలు 2016

  • పరివ్యాప్త (స్త్రీ వాద కవిత్వం – సంపాదకత్వం – 2007)
  • గేయాలే గేయాలై (తెలంగాణ రచయితల కవిత్వం – 2010 – సహ సంపాదకత్వం)
  • రుంజ -1 (విశ్వకర్మ కవుల కవిత్వం – సంపాదకత్వం 2013)
  • ఖమ్మం కథలు (1911-2016) సంపాదకత్వం 2016
  • “అక్షర పుష్పాలు – భావ సౌరభాలు” ఖమ్మం బాల కవుల కవిత్వం (సంపాదకత్వం 2016)

1) 2015 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం “కీర్తి పురస్కారం”.

2) తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి జాతీయస్థాయి పురస్కారం – జనవరి 2017

3) అమృతలత అపురూప రాష్ట్రస్థాయి అవార్డు – 2016(కవిత్వం)

4) ఆణిముత్యం జాతీయ అవార్డు, మదర్ థెరిసా సేవాసంస్థ 2016 (జనవరి)

5) గౌరవ డాక్టరేట్, గ్లోబల్ పీస్ అమెరికన్ యూనివర్సిటీ, 2015 (నవంబర్ – పాండిచ్చేరి)

6) రాష్ట్రప్రభుత్వ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయినీ పురస్కారం 2015

7) రోటరీ క్లబ్  జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయినీ పురస్కారం 2015

8) ఎస్.టి.ఎఫ్. వారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయినీ పురస్కారం 2015

9) శాతవాహన విశ్వవిద్యాలయం వారి రాష్ట్రస్తాయి పురస్కారం (ముదిగంటి వెంకట సుబ్బారెడ్డి  పురస్కారం, తెలంగాన్ణ సంబరాలు 2014)

10) రంజని – నందివాడ శ్యామల స్మారక అవార్డు (ఆత్మాన్వేషణ కథలకు) 2013

11) వెంకట శుబ్బు 105వ  జయంతి అవర్డు (ఆత్మాన్వేషణ కథలకు) 2013

యుటిఎఫ్ ద్వారా  జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయినె – 2000

12) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయినె – 2003, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం

13) రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయిని, అష్టా – 2011

14) మానవ ఆర్ట్స్ థియేటర్స్ వారి ఉగాది పురస్కారాలు – 2009

15) భూమిక స్త్రీ వాద పత్రిక ఉత్తమ కధా పురస్కారం – 2006

16) చెలిమి ఆర్ట్స్ థియేటర్స్ వారి ప్రతిభామూర్తి పురస్కారం – 2010

17) విశ్వభారతి సంస్థ వారి ఉగాది పురస్కారాలు – 2012

18) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం – ఏపియుఎస్ 2012